Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐశ్వర్య రాయ్ కారుకి యాక్సిడెంట్.. ఇప్పుడు ఎలా ఉందంటే ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కారుకు యాక్సిడెంట్ అయ్యింది. జుహూ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ ప్రయాణిస్తున్న కారును.. వెనుక నుంచి ఓ బస్సు వచ్చి ఢీ కొట్టినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఊహించని ఘటనతో ఐశ్వర్య రాయ్ భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఐశ్వర్య క్షేమంగానే ఉందా ? లేదా అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐశ్వర్య లేరని చెబుతున్నారు. అంతేకాకుండా కారుకు కూడా పెద్ద ప్రమాదమేమి జరగలేదని అంటున్నారు. కానీ వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే మాత్రం ఆ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఐశ్వర్య బాడీగార్డులు కిందికి దిగారు. బస్సు డ్రైవర్ తో మాట్లాడి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

aishwarya-rais-car-was-in-an-accident-and-video-got-viral

అయితే ఇక్కడ మరో వెర్షన్ సైతం వినిపిస్తుంది. ప్రమాదం ఏమీ జరగలేదని.. కారు వెనుక వస్తున్న బస్సు పదే పదే హారన్ మోగిస్తుండటంతో ఎందుకలా హారన్ కొడుతున్నావని.. ఐశ్వర్య కారులోని బాడీ గార్డ్స్ కిందకి దిగి ప్రశ్నించాడని అంటున్నారు. మొత్తానికి ఈ అనుకోని ఘటనతో ఐశ్వర్య వ్యవహరం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం హాట్ టాపిక్ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+