ఆ హీరోనే టార్గెట్..? తెరకెక్కుతోన్న హీరోయిన్ బయోపిక్!

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. బతికున్న వాళ్ళ బయోపిక్స్ తోపాటు మరణించినవారిళ్ళ బయోపిక్ లు కూడా తీస్తూ జనాలకు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. పరిశ్రమలో ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ బయోపిక్స్ తెరకెక్కాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. హీరోయిన్ ఆర్తి అగర్వాల్ బయోపిక్ తెరకెక్కిస్తున్నారనేది దీని సారాంశం.

ఆర్తీ అగర్వాల్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించబోతోంది. అసలు ఆర్తి సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చింది? ఎవరితో ప్రేమలో పడింది? ఎవరు ఆమెను మోసం చేశారు? నమ్మించి వాడుకొని వదిలేసింది ఎవరు?.. తదితర విషయాలను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్తి అగర్వాల్ అంటే ఎంతో గౌరవమున్న ఓ డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రధానంగా ఒక హీరోను హైలైట్ చేయబోతున్నారు.

aishwarya rajesh will act the aarthi agarwal biopic

ఆర్తి అగర్వాల్ కెరియర్ ఎందుకు అలా అయిపోయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ హీరో చేసిన పనులు బయటపడితే ఆయన పరువు పోతుందంటున్నారు. ఆ హీరో పరువుని దిగజార్చేలా సినిమాలో చూపిస్తే ఖచ్చితంగా అతనిని రోడ్డు మీదకు ఈడ్చినట్టే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

aishwarya rajesh will act the aarthi agarwal biopic

తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రధాన పరిశ్రమలైన బాలీవుడ్, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళ భాషల్లో బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. వివిధ రంగాల్లో తమ ప్రతిభా పాటవాలతో అత్యున్నత స్థానాలకు చేరుకున్నవారు, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినవారు.. ఇలా పలు కోణాల్లో తెరకెక్కుతున్న బయోపిక్స్ కు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+