అనసూయ చేతిలో కుక్కనైన బాగుండు
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియలో అనసూయ చిన్న పొట్టి నిక్కర్, టీషర్ట్ వేసుకుని తొడలు హైలేట్ అయ్యేలా వ్యాయామం చేస్తూ కనిపించింది. అయితే అనసూయ వ్యాయామం చేస్తుంటే ఆమె పెట్ డాగ్ ఆమె వద్దకు వచ్చి చిలిపి పనులు చేసింది.
పెట్ డాగ్‌ను దగ్గరకు తీసుకున్న అనసూయ తన బిగి కౌగిట్లో బంధించింది. తల దిండుగా పెట్టుకుంది. అనసూయ తన పెట్ డాగ్‌కు తెగ ముద్దులు పెట్టడం ఈ వీడియోలో కనిపించింది. అనసూయ గట్టిగా కౌగిలించుకోబోవడంతో ఆ కౌగిలి నుంచి విడిపించుకుని పారిపోయింది. ఈ వీడియోను అనసూయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అనసూయ పోస్టు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.దేవుడా వచ్చే జన్మలో అనసూయ ఇంట్లో కుక్కగా పుట్టించవా ప్లీజ్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే..కుక్క అయినా బాగుండేది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications