Rashmi Gautam: ఆ పనులంటే ఏమిటీ.. నెటిజన్‍పై ఫైర్ అయిన రష్మీ..
జబర్దస్త్ తో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు రష్మీ గౌతమ్. ఆమె యాంకరింగ్ కంటే ముందు సినిమాల్లో యాక్టర్ గా చేసింది. కానీ జబర్ధస్త్ తర్వాతే ఆమెకు సరైన గుర్తింపు వచ్చింది. రష్మీ యాంకరింగ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. సొసైటీలో జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు ఫొటోలు తన సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్ట్ చేస్తూ.. కుర్రాకారును అలరిస్తుంటారు.
ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో వచ్చిన ఓ కామెంట్ పై తీవ్రంగా స్పందించారు. "నేను నా బిల్లులు చెల్లించలేదా లేదా నా కుటుంబ బాధ్యత తీసుకోలేదా? నేను నా తల్లిదండ్రులను రోడ్లపై వదిలిపెట్టానా, నేను నా పన్నులు చెల్లించలేదా?, నేనేమైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నానా, త్యాలు చేశానా ?..అంతేందుకు ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా ?. ఆ పనులు అంటే ఏమిటి, నేను ఈ పదాలు రౌండ్ చేయడం చూస్తున్నాను. నేను భగవా చీర కట్టుకున్నాను లేదా జపం చేస్తున్నాను, భగవాన్ సబ్కే హై, అది సంతానం ధర్మం అందం.ఆధ్యాత్మికంగా ధర్మం మరియు కర్మల మధ్య సమతుల్యత ప్రక్రియ" అని రిప్లే ఇచ్చారు.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా రష్మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రాణ ప్రతిష్ఠ రోజు రష్మీ కాషాయ చీర ధరించి జై శ్రీరామ్ నినాదాలుచేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ కాషాయ చీర కట్టి (డ్యాష్) పనులు చేస్తున్నామని కామెంట్ చేశాడు. దీనిపై రష్మీ పై విధంగా సమాధానం చెప్పింది. అయితే కొంత మంది నెటిజన్లు రష్మీకి సపోర్ట్ గా నిలిచారు.
Have I not paid my bills or not taken responsibility of my family
— rashmi gautam (@rashmigautam27) January 23, 2024
Have I left my parents on the roads to fend for themselves
Have I not paid my taxes ?
Am I doing any illegal activities
Have I been charged for anything
What exactly is LANGA PANILU
I have been seeing these… https://t.co/Y0k5kv1AbQ
దీనిపై కూడా రష్మీ ట్వీట్ చేశారు. " లేదు నేను అలాంటిదేమీ చేయనవసరం లేదు. మనది చాలా ప్రగతిశీల సంస్కృతి. తిరోగమనం కాదుమనం భూమి కామ సూత్రం మీద పుట్టాము. మంచి విషయాల కోసం మీ మనస్సును తెరవండి" అని పేర్కొన్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications