Bigg Boss 9 : బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్ల లిస్ట్ మొత్తం వీళ్లే.. !
ఎన్నో ఉత్కంఠభరితమైన మలుపులు, అనూహ్య ఎంట్రీలతో బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ముగిసింది. మొదట 14 మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభం కాగా, మాజీ కంటెస్టెంట్ శ్రీముఖి విజ్ఞప్తి మేరకు నాగార్జున మరో కంటెస్టెంట్‌కు అవకాశం కల్పించారు. దీంతో, ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. ఇప్పుడు హౌస్‌లో అసలైన ఆట మొదలు కాబోతోంది.
ఈ సీజన్‌లో సామాన్యులు & సెలబ్రిటీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన సామాన్యులు:
కళ్యాణ్
హరీష్
పవన్
శ్రీజ
ప్రియ
మర్యాద మనీష్ (శ్రీముఖి విజ్ఞప్తితో)
వీరంతా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు.

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు:
తనుజ
ఆశాశైనీ
భరణి
ఇమ్మాన్యుయేల్
సంజన గల్రాని
సుమన్ శెట్టి
రాము రాథోడ్
శ్రేష్టి వర్మ
రితూ చౌదరి
ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్, కామెడీ, సామాన్యుల సవాల్, సీరియల్ నటులు, ఫోక్ సింగర్ల కలయికతో ఒక సరికొత్త వాతావరణం నెలకొంది. ఈ 15 మంది కంటెస్టెంట్స్‌లో ఎవరు చివరి వరకు నిలబడతారో, ఎవరు బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకుంటారో చూడాలంటే రాబోయే ఎపిసోడ్‌లను తప్పక చూడాల్సిందే.












Click it and Unblock the Notifications