Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nikhil: శుభవార్త చెప్పిన హీరో నిఖిల్.. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్..

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుకు పెట్టిన నిఖిల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ నిలదొక్కుకుంటున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో ఓ శుభవార్త చెప్పాడు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. నిఖిల్ తన భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నాం. ఈ విషయాన్ని పంచుకోవడాని తన భార్య పల్లవి, తాను చాలా ఆనందిస్తున్నామని నిఖిల్ అన్నారు. తమకు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరారు . నిఖిల్ 2020లో డాక్టర్ పల్లవి వర్మన్ పెళ్లి చేసుకున్నాడు. నిఖిల్ ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి స్వయంభూ అనే పేరు పెట్టారు. ఇది నిఖిల్ సినిమాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రంగా తెలుస్తోంది. ఈ మూవీ కోసం నిఖిల్ మూడు నెలలు వియత్నం కూడా వెళ్లారట. అక్కడ యుద్ధవిద్యలు నేర్చుకున్నట్లు సమాచారం.

Hero Nikhil posted on social media that he is going to be a father

నిఖిల్ హ్యాపీ డేస్ కు ముందు సంబరం, హైదరాబాద్ నవాబ్స్ లో నటించాడు. కానీ హ్యాపీ డేస్ లో లీడ్ రోల్ తో తెలుగు ప్రేక్షకుకు దగ్గరయ్యాడు. నిఖిల్ హ్యాపీ డేస్ తర్వాత అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్, యువత, ఓం శాంతి, కలవర్ కింగ్, అలస్యం అమృతం, వీడ్ తేడా, డిస్కో, స్వామిరా రా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, శంకరభరణం, ఎక్కడికిపోతావు చిన్నవాడ, దొంగా పోలీస్, కేశవ, కిర్రాక్ పార్టీ, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజేస్, స్పై మూవీలు చేశాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+