అది నడుమా నయాగరా జలపాతమా.. మెంటల్ ఎక్కించిన మెగా హీరోయిన్

టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు. హీరోయిన్ నభా నటేష్ కెరీర్ కూడా ఇలాగే ఉంది. అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ నభా నటేష్ సొంతం. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం కావొస్తోన్నప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియదు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం నభా నటేష్‌కు దక్కలేదనే చెప్పాలి.

కన్నడ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన నటి నభా నటేష్. మోడలింగ్‌ నుంచి నటన వైపు అడుగులు వేసిన ఈమె ప్రయాణం కొన్ని ఆసక్తికర మలుపులతో సాగింది. ఇంజనీరింగ్ చదివినప్పటికీ, నటనపై ఆసక్తితో రంగంలోకి దిగారు. రంగస్థల అనుభవం కూడా ఉంది. 2015లో కన్నడలో శివ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'వజ్రకాయ' తో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఈ సినిమాలోని ఆమె పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.

iSmart Beauty Nabha Natesh s Hot Treat Cleavage Show in Latest Photoshoot is Breaking the Internet

2018లో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' (2019) సినిమా నభా నటేష్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ మాస్ హిట్ సినిమాలో 'చాందిని' పాత్రలో ఆమె చూపించిన గ్లామర్, ఎనర్జీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోనే ఆమెకు 'ఇస్మార్ట్ బ్యూటీ'గా గుర్తింపు వచ్చింది.

'ఇస్మార్ట్ శంకర్' విజయం తర్వాత ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' వంటి పలు చిత్రాలలో నటించారు.ఈ సినిమాలు ఏవీ కూడా నభా నటేష్ కెరీర్‌కు ఉపయోగపడలేదు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆమెకు యాక్సిడెంట్ జరగడంతో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత ఆమె మళ్లీ తిరిగి వచ్చి 'డార్లింగ్' వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం, నభా నటేష్ కొత్త ప్రాజెక్టులతో, ముఖ్యంగా నిఖిల్ సిద్ధార్థ్‌తో 'స్వయంభూ' వంటి సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నభా నటేష్‌.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఫొటోషూట్‌ను రిలీజ్ చేసింది అమ్మడు. ఈ డ్రెస్‌లో మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ భామ. అదిరిపోయే ఫోజులిచ్చి కుర్రాళ్లకు నభా నటేష్ నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఫొటోల్లో ఎప్పటిలాగే క్లీవేజ్‌‌ను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+