జాన్వీ కపూర్ అశ్లీల చిత్రాలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.
ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి.

పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలే ప్రత్యక్షం అయ్యాయి. వాటిని చూసి అభిమానులు ఇవేం ఫోటోలంటూ షాక్ అయ్యారు. అయితే ఈ ఫొటోలపై జాన్వీ కపూర్ స్పందించారు. అసలు ఆ ఎక్స్ ఖాతా జాన్వీది కాదని ఆమె టీం తెలిపింది. దయచేసి ఇలాంటి ఫేక్ అకౌంట్లను ఫాలో అవ్వకండి. వీటిలో పోస్ట్ చేసే సమాచారాన్ని నమ్మోదని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో ఉండే నకిలీ ఖాతాల పట్ల అభిమానులంతా అప్రమత్తంగా ఉండాలని జాన్వీకపూర్ సూచించారు.












Click it and Unblock the Notifications