పెళ్లి చేసుకోకుండానే ఐదేళ్లు కాపురం చేసిన స్టార్ హీరోయిన్... కట్ చేస్తే మోజు తీరిపోయిందని బ్రేకప్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.
మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే బాలీవుడ్‌లో ఒకటి జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. 50 ఏళ్ల వయస్సులో కూడా హాట్‌గా ఎలా కనిపించాలో మలైకా అరోరాను చూసే నేర్చుకోవాలి. అందాల ఆరబోతకు మలైకా అరోరా పెట్టింది పేరు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అతనితో ఓ బాబుకు జన్మనిచ్చింది.

ఆ తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో భర్త అర్బాజ్ ఖాన్‌కు మలైకా విడాకులిచ్చింది. ప్రస్తుతం తనకంటే తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జున్ కపూర్ ద్వారా మలైకా గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవడమే మిగిలిందనుకున్నారు. అయితే ఇంతలోనే వీరి గురించి దిమ్మతిరిగే వార్త ఒకటి బయటకొచ్చింది.
అర్జున్ కపూర్,మలైకా విడిపోయారనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ అయినా .. ఏ ఫంక్షన్ అయినా.. కలిసి దర్శనం ఇచ్చే ఈ జంట.. ఇప్పుడు సింగిల్‌గా కనిపిస్తున్నారట.ఇటీవల సింగిల్‌గానే మలైకా అరోరా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఆమె పక్కన అర్జున్ కపూర్ కనిపించడం మానేశారు. దీంతో ఈ జంట విడిపోయినట్లు న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ హాట్ పెయిర్ స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications