Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హోటల్ గదిలో నిర్మాత భార్యకు అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్

అబాలీవుడ్‌ జనాలకు ఎఫైర్లు, డేటింగ్‌లు, బ్రేకప్‌లు కొత్తేం కాదు. తాజాగా ఓ హీరోయిన్ నిర్మాత గదిలో ఏకాంతంగా గడిపిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్యకు రెడ్ హ్యాండ్‌‌గా సదరు హీరోయిన్ దొరికిపోయిందని ప్రముఖ సినీ క్రిటిక్ ఓ ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరూ..ఆ నిర్మాత ఎవరనే విషయం తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.

బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో కృతి సనన్ కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ హ్యాట్ బ్యూటీ అక్కడ సత్తా చాటింది.

Prabhas heroine caught with producer in the hotel room

బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో సీతగా కనిపించి అభిమానులను అలరించింది. అయితే కృతి సనన్ గురించి బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధూ ఓ ట్వీట్ చేశారు. కృతి సనన్ ప్రస్తుతం తేరి బాతో ఐసా ఉల్జాజియా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర నిర్మాత దినేష్ విజన్‌తో దుబాయ్‌కు వెళ్లింది.

వీరిద్దరు ఓ హోటల్ రూమ్‌లో ఉండగా నిర్మాత విజన్ భార్య వీరిద్దరిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది.ఆ సమయంలో కృతి సనన్ నిర్మాతతో ఏకాంతంగా ఉందని ..ఆమెను నిర్మాత ఎందుకు తన సినిమాలో తీసుకున్నాడో అప్పుడు అర్థం కాలేదని..ఇప్పుడే తనకు కృతి సనన్‌ను ఎందుకు తీసుకున్నాడో అర్థం అయిందంటూ క్రిటిక్ ఉమైర్ సంధూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

దీంతో కృతి సనన్‌ అభిమానులు ఉమైర్‌పై మండిపడుతున్నారు.ఇలాంటి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే నీకు తగిన బుద్ది చెబుతాం అంటూ ఉమైర్‌ను క‌ృతి అభిమానులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉమైర్ సంధూ చేసిన ట్వీట్‌లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం క్రిటిక్ ఉమైర్ సంధూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+