స్రవంతి చొక్కారపు ఏంట్రా ఇంత కిక్కు ఇస్తోంది
స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచిచం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది. అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు స్రవంతి సొంతం. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి... వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూతో లైఫ్ లైన్లోకి వచ్చింది.ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను స్రవంతి ఇంటర్య్వూ చేసింది. ఆ సమయంలో ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరూ ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్‌గా స్రవంతి మారిపోయింది. ఆ తర్వాత పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. పెళ్లైనా ఏమాత్రం తరగని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది.ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. పెళ్లైనప్పటికీ గ్లామర్ షోను ఏమాత్రం తగ్గించడం లేదు. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్‌ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తుంటుంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది.
తాజాగా స్రవంతి షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దగ దగమంటూ బ్లాక్ కలర్ డ్రెస్సులో అమ్మడు దర్శనం ఇచ్చింది.ఈ డ్రెస్‌లో మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ భామ. అదిరిపోయే ఫోజులిచ్చి కుర్రాళ్లకు స్రవంతి నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఫొటోల్లో ఎప్పటిలాగే క్లీవేజ్‌ను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications