షోలో ముద్దులు, సెక్స్ పొజిషన్స్ పెట్టమని బలవంతం చేశారు..బయటకొచ్చి బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
బోల్డ్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులకు చేరువైన గుజరాతీ నటి నేహల్ వడోలియా, రియాలిటీ షోల చీకటి కోణాన్ని బయటపెట్టి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉల్లు ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన 'హౌజ్ అరెస్ట్' షోలో పాల్గొన్న నేహల్, ఆ షోలో జరిగిన దారుణాలను నిర్భయంగా వెల్లడించింది.
నటుడు అజాజ్ ఖాన్ హోస్ట్ చేసిన ఈ షోలో కంటెస్టెంట్స్‌ను ముద్దులు, సెక్స్ పొజిషన్స్, బట్టలు విప్పడాలు లాంటి అత్యంత దారుణమైన టాస్క్‌లు చేయమని అడిగేవారు. కంటెస్టెంట్స్ అగ్రిమెంట్‌పై సంతకం చేయడంతో ఈ పనులన్నీ చేయక తప్పేది కాదు. అయితే, కేవలం టాస్క్‌లకే పరిమితం కాకుండా, ఖాళీ సమయాల్లో కూడా స్మూచ్‌లు చేయాలని బలవంతం చేశారని, అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించారని నేహల్ ఆరోపించింది.

ఇది అమ్మాయిల శరీరాన్ని దోచుకోవడం కిందకే వస్తుంది. టాస్క్‌లో భాగంగా ఏం చెప్పినా చేసేందుకు సిద్ధం, కానీ ఇలా ఖాళీ సమయంలో మా బాడీ, ఫీలింగ్స్‌తో ఆడుకోవడం కరెక్ట్ కాదు అంటూ నేహల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హోస్ట్ దారుణంగా ప్రవర్తిస్తున్నాడని, ఈ షో అమ్మాయిలను అడ్డం పెట్టుకుని కేవలం డబ్బు సంపాదించడానికి జరుగుతోందని ఆమె బాంబ్ పేల్చింది.
నేహల్ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలు జాతీయ మహిళా కమిషన్ (NCW) దృష్టికి వెళ్లాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కమిషన్ జోక్యం చేసుకోవడంతో, 'హౌజ్ అరెస్ట్' రియాలిటీ షో మధ్యలోనే రద్దు చేయబడింది. సెలబ్రిటీల పేరుతో యువతను ఆకర్షించి, వారి బలహీనతలను ఉపయోగించుకుని ఎలా దోపిడీ చేస్తున్నారో ఈ సంఘటన రుజువు చేసింది. రియాలిటీ షోల ముసుగులో జరుగుతున్న దారుణాలను ఈ కథనం ప్రపంచానికి తెలియజేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications