ఇక్కడ వ్యభిచారం ఫుల్ ఫేమస్.. పురుషులు వెళ్లేందుకు క్యూ కడతారు..!
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో వ్యభిచారం చేసే మహిళలు ఉంటారు.ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా మహిళలు, వారి కుటుంబాలు జీవనోపాధి కోసం వ్యభిచారానికి పాల్పడేలా చేస్తాయి.సమాజంలో కొన్ని వర్గాల ప్రజలు వివక్షకు గురవడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గి, వ్యభిచారానికి పాల్పడేలా చేస్తుంది.భారతదేశంలో వ్యభిచారం చేయడం చట్టవిరుద్ధం కాదు, కానీ వ్యభిచార గృహాలు నిర్వహించడం, బహిరంగంగా వ్యభిచారం చేయడం మాత్రం చట్టవిరుద్ధం.వ్యభిచార కూపంలో చిక్కుకున్న వారిని కాపాడటానికి చట్టాలు ఉన్నాయి.
అయితే కొన్ని దేశాల్లో ఈ వ్యభిచారం లీగల్ చేశారు.కొన్ని దేశాలు ఈ వ్యభిచారం గురించి ప్రత్యేకమైన చట్టాలనుకు తీసుకువచ్చి.. వ్యభిచార వర్కర్లకు ప్రోత్సహకాలు కూడా అందించడం జరుగుతోంది.కొన్ని దేశాలు వ్యభిచారం కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి.టూరిజానికి ప్రోత్సాహం అందిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. వ్యభిచారాన్ని బహిరంగంగా జరుపుతున్న ప్రత్యేకమైన దేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

థాయిలాండ్: థాయిలాండ్ లో వ్యభిచారం చట్టబద్ధం. ఇది దేశానికి ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
నెదర్లాండ్స్: నెదర్లాండ్స్‌లో వ్యభిచారం చట్టబద్ధం చేసి చాలా ఏళ్లు అవుతోంది.వ్యభిచారం అక్కడ ప్రధాన వ్యాపారంగా సాగుతోంది.నెదర్లాండ్స్ టూరిజంలో వ్యభిచారం కీలక పాత్ర పోషిస్తోంది.
జర్మనీ: జర్మనీలో వ్యభిచారం చట్టబద్ధం. లైసెన్స్ కలిగిన వేశ్యలు ప్రత్యేక ప్రాంతాలలో తమ సేవలను అందించవచ్చు. రెడ్ లైట్ జిల్లా వంటి ప్రత్యేక ప్రాంతాలలో ఇది ఎక్కువగా జరుగుతుంది.
ఆస్ట్రియా: ఆస్ట్రియాలో వ్యభిచారం చట్టబద్ధం.ఇది నియంత్రిత పరిశ్రమగా పరిగణించబడుతుంది.ఇక్కడ వ్యభిచారం చేసేవారు పన్నును తప్పకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
స్విట్జర్లాండ్: స్విట్జర్లాండ్ లో వ్యభిచారం చట్టబద్ధం. ఇది లైసెన్స్ కలిగిన వేశ్యల ద్వారా నిర్వహించబడుతుంది.ఈ దేశం కూడా ప్రపంచ వ్యభిచార టూరిజం రాజధానిగా మరే అవకాశాలు ఉన్నాయి. ఇక్కగా సె**క్స్ పూర్తిగా చట్టబద్దమని అందిరికీ తెలిసిందే.
వీటితో పాటు గ్రీస్,టర్కీ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్,ఆస్ట్రేలియా (కొన్ని ప్రాంతాలు),మెక్సికో (కొన్ని ప్రాంతాలు),యునైటెడ్ స్టేట్స్ (కొన్ని ప్రాంతాలు), కెనడా (కొన్ని ప్రాంతాలు) వంటి దేశాల్లో వ్యభిచారం చట్టబద్ధం చేయబడింది. ఈ దేశాల్లో వ్యభిచార గృహాలకు ప్రత్యేకమైన లైసెన్సులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన ప్రోత్సాహాలకు అందిస్తున్నాయి.
ఈ దేశాలలో వ్యభిచారం చట్టబద్ధమైనప్పటికీ, ఇది అనేక నైతిక , సామాజిక సమస్యలను కలిగి ఉంది. వ్యభిచారం మహిళలను లైంగికంగా దోపిడీ చేయడానికి వారిని దుర్వినియోగం చేయడానికి దారితీస్తుంది. అంతేకాకుండా, ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి కూడా కారణమవుతుంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications