మాటలివి, చేతలేవి?
"ఎట్టకేలకు చర్చల పేరిట పీపుల్స్‌వార్ అగ్రనేతలు కీకరారణ్యాల నుంచి జనారణ్యంలోకి వచ్చారు. నిన్నటి గుత్తికొండ బిలం సభ, స్థూపావిష్కరణ నిర్విఘ్నంగా జరిగిపోయాయి. వినడానికి విడ్డూరంగానే ఉన్నా పీపుల్స్‌వార్‌కు పోలీసు రక్షణ ఇచ్చారు. ఇప్పటి వరకు అంతా సవ్యంగానే జరిగింది. అసలు అంకంలో ప్రారంభం కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications