ఆచరణలో అడ్డంకులెన్నో!
ఈ ప్రకటనల సారాంశం ఎలా వున్నా, మనం ప్రధానంగా పరిశీలించాల్సింది ఎన్నికల ఖర్చులను, ప్రజల అభిమతాన్ని. 1989 లోక్‌సభ ఎన్నికలకు 155 కోట్ల రూపాయలు ఖర్చయితే, 1999 ఎన్నికలకు ప్రభుత్వం 670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే పదేళ్ల వ్యవధిలో మన లోక్‌సభ ఎన్నికల ఖర్చు 4.3 రెట్లు పెరిగింది. మన దేశంలో 543 లోక్‌సభ సీట్లు, 4120 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 7,73,667 పోలింగ్ బూత్‌ల్లో ఓట్లు వేయడం ద్వారా ప్రజలు వారి ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ఒక పోలింగ్ బూత్ ఏర్పాటుకు 9050 రూపాయలు ఖర్చు పెడుతున్నది.












Click it and Unblock the Notifications
