కమ్మనాడుపై కత్తికట్టినవేదాలు!
ఉపరాష్ట్రపతి పదవికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్ పేరు బలంగా వినిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన పేరును ప్రతిపాదిస్తున్నట్టుగా మీడియాలో వార్తలు కూడా జోరుగా వచ్చాయి. చంద్రబాబు మద్దతు వుండటంతో రంగరాజన్ కూడా ఉపరాష్ట్రపతి పదవికోసం బరిలోకి దిగడానికి సిద్ధంగా వున్నట్టు చెబుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన భరోసా కారణంగా ఎన్‌డిఎ పార్టీల నుంచి మద్దతుకు ఢోకా లేకపోవడంతో కాంగ్రెస్ సహకారం కోసం రంగరాజన్ స్వయంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications