14 యేళ్ల తర్వాత....
అక్కా. తమ్ముడు. అన్నాచెల్లెలు. రక్త సంబంధం. ఈ అనుబంధాలు, ఈ బంధాల కన్నా మధురమైన, గొప్పవైన సంబంధాలుండవేమో! ప్రపంచంలో రక్త సంబంధం కన్నా మించిది లేదు. గిల్లికజ్జాలు పెట్టుకొన్నా, కొట్టుకొన్నా, తిట్టుకున్నా..సోదరప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. రక్తసంబంధీకులపై మన ప్రేమను బయటికి వ్యక్తపర్చాలిసిన అవసరం లేకుండానే తెలిసిపోతుంది.












Click it and Unblock the Notifications