పల్నాడు గుండెల్లో మందుపాతర
అయితే, కాంగ్రెస్ విషయంలో పొత్తుల ఖరారు నిర్దిష్టంగా చేసుకోవడం, వాటి ఫలితంగా పార్టీలో తిరుగుబాట్లు తలెత్తకుండా చూసుకోవడం ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ తిరుగుబాట్ల ప్రభావాన్ని తగ్గించడానికే అన్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ శాసనమండలి పునరుద్ధరణ తైలం పడవేస్తున్నారు. దీనికి తోడు నాలుగు వేల పదవులు ఉంటాయని ఆయన చెబుతున్నారు. టికెట్లు ఆశించి భంగపడినవారికి తగిన పదవుల పందారం ఉంటుందనేది ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఏమైనా రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికలు చాలా కీలకమైనవే.












Click it and Unblock the Notifications
