రాష్ట్రం పీస్‌ జోన్‌ః దొర

Posted By:
Subscribe to Oneindia Telugu
చివరిసారిగా 1991 మార్చిలో మాంద్యం వాతపడిన అమెరికా ఆ తర్వాత పదేళ్లపాటు అప్రతిహతంగా వృద్ధి పథంలో ఉరకలు వేసింది. ఈ వృద్ధికి ప్రధాన కారణంగా టెక్నాలజీ రంగంలోని విప్లవాన్నే నిపుణులు చెబుతుంటారు. సీనియర్‌ ఎకనామిస్ట్‌లతో కూడిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ మాంద్యం విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. గత అనుభవాలను దృష్టిలో వుంచుకుని చూసినట్టయితే వచ్చే ఏడాది జూన్‌, జులై కల్లా మాంద్యం నుంచి అమెరికా కోలుకోవడం ఖాయమని బ్యూరో సభ్యుడు బెన్‌ బెర్నాంక్‌ అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X