బెట్టు మాని మెట్టు దిగి.....
ప్రజాశ్రేణుల ఉత్పాదక సంస్కృతికి దళిత బహుజనుల దేవతలు ప్రతీకలని కూడా (కమ్యూనిస్టులకు) ఎన్నడూ తట్టలేదు. కట్టమైసమ్మ చెరువుల నిర్మాణం కనిపెట్టిందనీ పోచమ్మ అన్ని రోగాలకు చెట్లమందులు కనిపెట్టిన వైద్యురాలని వారికి తెలియదు. తెలుసుకోలేదు. నిజానికి తెలుసుకోదలచలేదు (పేజి 79).












Click it and Unblock the Notifications