సిల్క్ వస్త్ర ప్రదర్శన: ప్రారంభించిన నటి పావని
హైదరాబాద్: గ్రామీణ హస్తకళ వికాస్ సమితి ఆద్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన "నేషనల్ సిల్క్ ఎక్స్ పొ -2015" టాలీవుడ్ నటి, ఎలుకా మజాకా మూవీ ఫేం పావని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నటి పావని మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో సిల్క్ మరియు కాటన్ ఉత్త్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు. ఒకే వేదికలో వేలాది రకాల ఉత్త్పత్తులను నగర ఫ్యాషన్ ప్రియులకోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
తాను నటించిన ఎలుకా మజాకా సినిమా మంచి గుర్తింపుని తెస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేది వరకు ప్రదర్శన కొనసాగుతుందన చెప్పారు.
దేశంలోని 21 రాష్ట్రాల నుంచి చేనేత కారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్థలు విభిన్న రకాల ఉత్పత్తులు 70కి పైగా స్టాల్స్ లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు. ఉప్పాడ, బెనారస్ సిల్క్, గద్వాల్, దర్మవరం వంటి వందలాది కలెక్షన్స్ వంటి స్వచ్చ మైన పట్టు నూలు, చీరలు, డిజైనర్ చీరలు, కుర్తిస్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.

సిల్క్ వస్త్ర ప్రదర్శన: ప్రారంభించిన నటి పావని
గ్రామీణ హస్తకళ వికాస్ సమితి ఆద్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన "నేషనల్ సిల్క్ ఎక్స్ పొ -2015" టాలీవుడ్ నటి, ఎలుకా మజాకా మూవీ ఫేం పావని ప్రారంభించారు.

సిల్క్ వస్త్ర ప్రదర్శన: ప్రారంభించిన నటి పావని
ఈ సందర్భంగా నటి పావని మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో సిల్క్ మరియు కాటన్ ఉత్త్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు.

సిల్క్ వస్త్ర ప్రదర్శన: ప్రారంభించిన నటి పావని
ఒకే వేదికలో వేలాది రకాల ఉత్త్పత్తులను నగర ఫ్యాషన్ ప్రియులకోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

సిల్క్ వస్త్ర ప్రదర్శన: ప్రారంభించిన నటి పావని
తాను నటించిన ఎలుకా మజాకా సినిమా మంచి గుర్తింపుని తెస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

సిల్క్ వస్త్ర ప్రదర్శన: ప్రారంభించిన నటి పావని
ఎగ్జిబిషన్ నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేది వరకు ప్రదర్శన కొనసాగుతుందన చెప్పారు.

సిల్క్ వస్త్ర ప్రదర్శన: ప్రారంభించిన నటి పావని
దేశంలోని 21 రాష్ట్రాల నుంచి చేనేత కారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్థలు విభిన్న రకాల ఉత్పత్తులు 70కి పైగా స్టాల్స్ లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు.

సిల్క్ వస్త్ర ప్రదర్శన: ప్రారంభించిన నటి పావని
ఉప్పాడ, బెనారస్ సిల్క్, గద్వాల్, దర్మవరం వంటి వందలాది కలెక్షన్స్ వంటి స్వచ్చ మైన పట్టు నూలు, చీరలు, డిజైనర్ చీరలు, కుర్తిస్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications