వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్ విలేజ్ చాటపర్రులో చంద్రబాబు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గురువారం చాటపర్రులో ఏపీ సీఎం చంద్రబాబు స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరికి వరాలు ప్రకటించారు. జిల్లా అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, కొల్లేరులో పర్యాటక అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ జిల్లాకు చెందిన అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.

తనకు పూర్తిస్ధాయి అండగా నిలిచిన జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనటం తనకెంతో అనందంగా ఉందని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు జరిగి తీరుతుందని అన్నారు. భూముల కొరత కారణంగా ఇబ్బందులు ఏర్పడినా, ఒక ఏడాది ఆలస్యమైనా ఈసంస్ధను పశ్చిమలోనే ఏర్పాటుచేస్తామన్నారు.

దీంతోపాటు జిల్లాకు సంబంధించి ప్రధానమైన కొల్లేరు అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ ఈప్రాంతంలో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారని, విభిన్నవర్గాలు కూడా జీవిస్తున్నారని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొల్లేరును టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇక జిల్లాకు సంబంధించి మరో ప్రధానమైన అంశం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, ఆ ప్రాధాన్యతను గుర్తించే తాను ఆ ప్రాంతంలో పర్యటించి వచ్చానని, అధికారులతో కూడా సమీక్షించానని, ఈప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలకు నీరు పుష్కలంగా ఉంటుందని చెప్పారు. ఈరెండింటితో పాటు జిల్లాను కొత్త రాష్ట్రంలో స్మార్ట్‌గా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఏజెన్సీలోని ఫారెస్టు భూములను అన్ రిజర్వుడ్‌గా మార్చి పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అవసరమైతే ప్రైవేట్ భూములను కూడా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నర్సాపురం ప్రాంతంలో పోర్టు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, అదేజరిగితే ఆప్రాంతంలో 5,6 వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.

 స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

గురువారం చాటపర్రులో ఏపీ సీఎం చంద్రబాబు స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరికి వరాలు ప్రకటించారు. జిల్లా అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, కొల్లేరులో పర్యాటక అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ జిల్లాకు చెందిన అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.

 స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

తనకు పూర్తిస్ధాయి అండగా నిలిచిన జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనటం తనకెంతో అనందంగా ఉందని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు జరిగి తీరుతుందని అన్నారు. భూముల కొరత కారణంగా ఇబ్బందులు ఏర్పడినా, ఒక ఏడాది ఆలస్యమైనా ఈసంస్ధను పశ్చిమలోనే ఏర్పాటుచేస్తామన్నారు.

 స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

దీంతోపాటు జిల్లాకు సంబంధించి ప్రధానమైన కొల్లేరు అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ ఈప్రాంతంలో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారని, విభిన్నవర్గాలు కూడా జీవిస్తున్నారని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొల్లేరును టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

 స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

ఇక జిల్లాకు సంబంధించి మరో ప్రధానమైన అంశం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, ఆ ప్రాధాన్యతను గుర్తించే తాను ఆ ప్రాంతంలో పర్యటించి వచ్చానని, అధికారులతో కూడా సమీక్షించానని, ఈప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలకు నీరు పుష్కలంగా ఉంటుందని చెప్పారు. ఈరెండింటితో పాటు జిల్లాను కొత్త రాష్ట్రంలో స్మార్ట్‌గా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

ఏజెన్సీలోని ఫారెస్టు భూములను అన్ రిజర్వుడ్‌గా మార్చి పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అవసరమైతే ప్రైవేట్ భూములను కూడా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నర్సాపురం ప్రాంతంలో పోర్టు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, అదేజరిగితే ఆప్రాంతంలో 5,6 వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.

స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

స్మార్ట్ విలేజ్ చాటపర్రులో కేక్ కట్ చేసిన బాబు

అలాగే చాటపర్రు గ్రామానికి ఉన్న విశిష్టతను కూడా సీఎం ప్రస్తావించారు. ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ప్రజానాయకుడిగా అభివర్ణించి అభినందనలు తెలిపారు. చాటపర్రులో అర్హులై ఉండి పింఛన్లు పొందలేకపోతున్న 85మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా న్యూఇయర్ కేక్‌ను కూడా ఆయన కట్ చేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏలూరు పరిసర ప్రాంతాలకు సాగు,తాగునీటిని అందించే పోణంగి పుంత ప్రాజెక్టును ఎంపి మాగంటి బాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆయన స్పందించి ఈ ప్రాజెక్టుకు అవసరమైన తొమ్మిది కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నానని, పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు.

అలాగే చాటపర్రు గ్రామానికి ఉన్న విశిష్టతను కూడా సీఎం ప్రస్తావించారు. ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ప్రజానాయకుడిగా అభివర్ణించి అభినందనలు తెలిపారు. చాటపర్రులో అర్హులై ఉండి పింఛన్లు పొందలేకపోతున్న 85మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా న్యూఇయర్ కేక్‌ను కూడా ఆయన కట్ చేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, డాక్టరు కామినేని శ్రీనివాస్, ఎంపిలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజు... ఎమ్మెల్యేలు బడేటి కోట రామారావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, వేటుకూరి శివరామరాజు, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, గన్ని వీరాంజనేయులు, బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు.

English summary
The New Year celebrations with Chief Minister N. Chandrababu Naidu as a special guest proved to be a windfall for this nondescript but prosperous village located on the periphery of Kolleru Lake in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X