ఓయూలో అలరించిన కల్చరల్ ఫెస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ) ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చదువుతోపాటు సమాజాభివృద్ధికి పాటుపడేలా, సృజనాత్మకతను వెలికితీసేలా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
విద్యార్థులు నిర్వహించిన పేసర్ ప్రజెంటేషన్, మార్కెటింగ్, క్విజ్ కాంపిటీషన్స్, ప్లానింగ్, డ్యాన్స్, సాంగ్స్, కేస్ స్టడీ తదితర అంశాలతోపాటు నాలెడ్జ్, షాట్ ద స్పాట్, స్కిట్, డీజే వంటి కార్యక్రమాలతోపాటు హాస్య భరిత, సృజనాత్మకతను పెంపొందించే ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
ఈ ఉత్సవ ప్రారంభోత్సవానికి హాజరైన ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఎండి ఎంబిఎన్ రావు, గ్లోబల్ డెలివరీ, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అధిపతి క్రిష్ణన్ అయ్యర్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ఐపిఈ డైరెక్టర్ ఆర్‌కె మిశ్రా, డీన్ ప్రొ. ఎంఎల్ సాయికుమార్, కార్యక్రమ సమన్వయకర్త అంజిరాజులు పాల్గొన్నారు.

అదరగొట్టే స్టెప్పులు
నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో విద్యార్థినులు వేసిన స్టెప్పులు అందర్నీ అలరించాయి.

డాన్స్
నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యువతీయువకులు తమ డాన్స్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ప్రదర్శన
నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యువతీయువకులు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు అలరించాయి.

నృత్యం చేస్తూ..
నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

అదరగొట్టారు..
నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవం సందర్భంగా విద్యార్థినులు వేసిన స్టెప్పులు అందర్నీ అలరించాయి.

పాటలు పాడుతూ..
నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు డాన్స్ చేసి అలరించగా.. మరికొందరు తమ పాటలతో ఆకట్టుకున్నారు.

యువత స్టెప్పులు
నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అహుతులను ఆకట్టుకున్నాయి.

యువోత్సాహం
ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చదువుతోపాటు సమాజాభివృద్ధికి పాటుపడేలా, సృజనాత్మకతను వెలికితీసేలా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

విద్యార్థుల సందడి
ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో ‘సంస్కృతి-2014' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నిర్వహించిన పేసర్ ప్రజెంటేషన్, మార్కెటింగ్, క్విజ్ కాంపిటీషన్స్, ప్లానింగ్, డ్యాన్స్, సాంగ్స్, కేస్ స్టడీ తదితర అంశాలతోపాటు నాలెడ్జ్, షాట్ ద స్పాట్, స్కిట్, డీజే వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.












Click it and Unblock the Notifications