టాటా స్కై ఫుడ్ స్కిల్స్: షిప్రా ఖన్నా షో(పిక్చర్స్)
హైదరాబాద్: మాస్టర్ చెఫ్ షిప్రా ఖన్నా తన నూతన షోను టాటా స్కై యాక్టివ్ కుకింగ్ (ఇంటరాక్టివ్ సర్వీస్)పై సోమవారం నగరంలో ఆవిష్కరించారు. కుకింగ్, అలంకరణ సంబంధించి అతి సులభమైన కుకింగ్ చిట్కాలను ఆమె చెప్పారు. టాటా స్కై లాంటి డీటీహెచ్ ప్లాట్ ఫాంపై మాస్టర్ చెఫ్ చేత ఫుట్ స్కిల్స్‌పై షార్ట కోర్సును పరిచయం చేయడం ఇదే తొలిసారి.
షిప్రా ఖన్నా తోపాటుగా యాక్టివ్ కుకింగ్ ఇప్పుడు ఇంటివద్దనే ఆహార తయారీ, ప్రదర్శన నైపుణ్యం వృద్ధి చేసుకునే అవకాశం అందిస్తుంది. దీనిలో చాక్లొట్ వర్క్, షుగర్ క్రాఫ్ట్, ఫాండంట్, బేకింగ్ టెక్నిక్స్, మరెన్నో అంశాలు ఉంటాయి. మాస్టర్ క్లాస్ విత్ షిప్రా ఖన్నాగా ఈ కార్యక్రమం ద్వారా మీ కిచెన్‌లో లభించే పదార్థాలతోనే అత్యంత సులభంగా వైవిధ్యమైన వంటకాలను ఏ విధంగా తయారు చేయవచ్చు చూపుతారు.
యాక్టివ్ కుకింగ్ టాటా స్కై చందాదారులు ఇప్పుడు వైవిధ్యమైన కంటెంట్, టెక్ట్స్ ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 500కు పైగా టెక్ట్స్, వీడియోల ద్వారా ఆస్వాదించవచ్చు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతనత్వాన్ని జోడిస్తూనే వినియోగదారులకు ఆనందం అందించాల్సిన ఆవశ్యకత ఉందని టాటా స్కై చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పల్లవి పూరి తెలిపారు.
తమ సేవల ఆఫరింగ్ ను మరింత మెరుగుపర్చడంతోపాటుగా తమ చందాదారుల కిచెన్స్ కు ట్రెండింగ్ టెక్నిక్ తీసుకురావడం ద్వారా నేడే తాము యాక్టివ్ కుకింగ్‌ను మరింత అందంగా మలిచామని తెలిపారు. విస్తృత శ్రేణి లైబ్రరీలు, వేగవంతమైన రిసెపీల కొరకు ఫుడ్ ట్రిక్స్‌ను ప్రదర్శిస్తున్నామని చెప్పారు.

షిప్రా ఖన్నా షో
మాస్టర్ చెఫ్ షిప్రా ఖన్నా తన నూతన షోను టాటా స్కై యాక్టివ్ కుకింగ్ (ఇంటరాక్టివ్ సర్వీస్)పై సోమవారం నగరంలో ఆవిష్కరించారు. కుకింగ్, అలంకరణ సంబంధించి అతి సులభమైన కుకింగ్ చిట్కాలను ఆమె చెప్పారు.

షిప్రా ఖన్నా షో
టాటా స్కై లాంటి డీటీహెచ్ ప్లాట్ ఫాంపై మాస్టర్ చెఫ్ చేత ఫుట్ స్కిల్స్‌పై షార్ట కోర్సును పరిచయం చేయడం ఇదే తొలిసారి.

షిప్రా ఖన్నా షో
షిప్రా ఖన్నా తోపాటుగా యాక్టివ్ కుకింగ్ ఇప్పుడు ఇంటివద్దనే ఆహార తయారీ, ప్రదర్శన నైపుణ్యం వృద్ధి చేసుకునే అవకాశం అందిస్తుంది. దీనిలో చాక్లొట్ వర్క్, షుగర్ క్రాఫ్ట్, ఫాండంట్, బేకింగ్ టెక్నిక్స్, మరెన్నో అంశాలు ఉంటాయి.

షిప్రా ఖన్నా షో
మాస్టర్ క్లాస్ విత్ షిప్రా ఖన్నాగా ఈ కార్యక్రమం ద్వారా మీ కిచెన్‌లో లభించే పదార్థాలతోనే అత్యంత సులభంగా వైవిధ్యమైన వంటకాలను ఏ విధంగా తయారు చేయవచ్చు చూపుతారు.












Click it and Unblock the Notifications