రీఫిటింగ్ పనులు పూర్తి: నేవీకి 'సింధుకీర్తి'
విశాఖపట్నం: ఐఎన్ఎస్ సింధుకీర్తి జలాంతర్గామి కొత్త జవసత్వాలతో తిరిగి ఇండియన్ నేవీలో చేరింది. విశాఖపట్నంల హిందూస్ధాన్ షిప్ యార్డులో శుక్రవారం యార్డు సీఎండీ రియల్ అడ్మిరల్ మిశ్రా దీనిని కెప్టెన్ వికాస్ గౌతమ్‌కు అప్పగించారు.
ఇండియన్ నేవీల్ 25 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన తర్వాత రీఫిటింగ్ కోసం సింధుకీర్తి 2005లో షిప్‌యార్డుకు వచ్చింది. అనేక అవాంతరాలను ఎదుర్కొని తొమ్మిదేళ్లకు మళ్లీ సిద్ధం కావడంతో ఇప్పుడిది సరికొత్త జలాంతర్గామితో సమానమని ఆయన చెప్పారు.
సుమారు మూడు వేల టన్నుల బరువైన ఈ జలాంతర్గామి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సులభంగా చేధింగలదు. ఈ జలాంతర్గామి రీఫిటింగ్ తర్వాత దీని ముందు భాగంలో ఆరు టార్పెడోలను అమర్చారు. దీని రీఫిటింగ్ కు పనులకు గాను రూ. 912 కోట్లు ఖర్చయిందని తెలిపారు.

రీఫిటింగ్ పనులు పూర్తి: నేవీకి 'సింధుకీర్తి'
ఐఎన్ఎస్ సింధుకీర్తి జలాంతర్గామి కొత్త జవసత్వాలతో తిరిగి ఇండియన్ నేవీలో చేరింది. విశాఖపట్నంల హిందూస్ధాన్ షిప్ యార్డులో శుక్రవారం యార్డు సీఎండీ రియల్ అడ్మిరల్ మిశ్రా దీనిని కెప్టెన్ వికాస్ గౌతమ్‌కు అప్పగించారు.

రీఫిటింగ్ పనులు పూర్తి: నేవీకి 'సింధుకీర్తి'
ఇండియన్ నేవీల్ 25 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన తర్వాత రీఫిటింగ్ కోసం సింధుకీర్తి 2005లో షిప్‌యార్డుకు వచ్చింది. అనేక అవాంతరాలను ఎదుర్కొని తొమ్మిదేళ్లకు మళ్లీ సిద్ధం కావడంతో ఇప్పుడిది సరికొత్త జలాంతర్గామితో సమానమని ఆయన చెప్పారు.

రీఫిటింగ్ పనులు పూర్తి: నేవీకి 'సింధుకీర్తి'
సుమారు మూడు వేల టన్నుల బరువైన ఈ జలాంతర్గామి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సులభంగా చేధింగలదు.

రీఫిటింగ్ పనులు పూర్తి: నేవీకి 'సింధుకీర్తి'
ఈ జలాంతర్గామి రీఫిటింగ్ తర్వాత దీని ముందు భాగంలో ఆరు టార్పెడోలను అమర్చారు. దీని రీఫిటింగ్ కు పనులకు గాను రూ. 912 కోట్లు ఖర్చయిందని తెలిపారు.

Click it and Unblock the Notifications