కనువిందు: ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో(పిక్చర్స్)
హైదరాబాద్: కంటోన్మెంట్‌లోని కేబీఆర్ గార్డెన్స్‌లో మిస్ అండ్ మిసెస్ గుజరాతీ ఇండియా-2015 పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా యువతులు, మహిళలు ర్యాంప్ వాక్ చేసి సందడిచేశారు. అనంతరం మహిళలు చేసిన దాండియా నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జయామిశ్రా, బిగ్ బాస్ ఫేం డింప్టీ గంగూలీ, మిసెస్ ఇండియా రిచాశర్మ, సోషలైట్ బినామోహతాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో 18మంది మిస్‌లు, 14మంది శ్రీమతులు ర్యాంపుపై వయ్యారి నడకలతో హొయలుపోతూ పోటీ పడ్డారు.
గర్బరస్, రంజత్ పేరుతో జరిగిన రెండు స్వీకెన్స్‌లో గెలుపొందిన వారికి కూడా టైటిల్ అందజేశారు. జైన్ సోషల్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్‌భార తదితరులు ఉన్నారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
కంటోన్మెంట్‌లోని కేబీఆర్ గార్డెన్స్‌లో మిస్ అండ్ మిసెస్ గుజరాతీ ఇండియా-2015 పోటీలు జరిగాయి.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
ఈ సందర్భంగా యువతులు, మహిళలు ర్యాంప్ వాక్ చేసి సందడిచేశారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
అనంతరం మహిళలు చేసిన దాండియా నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జయామిశ్రా, బిగ్ బాస్ ఫేం డింప్టీ గంగూలీ, మిసెస్ ఇండియా రిచాశర్మ, సోషలైట్ బినామోహతాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
వీరిలో 18మంది మిస్‌లు, 14మంది శ్రీమతులు ర్యాంపుపై వయ్యారి నడకలతో హొయలుపోతూ పోటీ పడ్డారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
గర్బరస్, రంజత్ పేరుతో జరిగిన రెండు స్వీకెన్స్‌లో గెలుపొందిన వారికి కూడా టైటిల్ అందజేశారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
జైన్ సోషల్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్‌భార తదితరులు ఉన్నారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
కవ్వించే కళ్లు.. మురిపించే చిరునవ్వుల సొగసులతో గుజరాతీ సుందరీమణులు సందడి చేశారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
మోడళ్లను సైతం మైమరపించే రీతిలో వయ్యారి నడకలతో కనువిందు చేశారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
కంటోన్మెంట్‌లోని కేబీఆర్ గార్డెన్స్‌లో మిస్ అండ్ మిసెస్ గుజరాతీ ఇండియా-2015 పోటీలు జరిగాయి.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
ఈ సందర్భంగా యువతులు, మహిళలు ర్యాంప్ వాక్ చేసి సందడిచేశారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
అనంతరం మహిళలు చేసిన దాండియా నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జయామిశ్రా, బిగ్ బాస్ ఫేం డింప్టీ గంగూలీ, మిసెస్ ఇండియా రిచాశర్మ, సోషలైట్ బినామోహతాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
వీరిలో 18మంది మిస్‌లు, 14మంది శ్రీమతులు ర్యాంపుపై వయ్యారి నడకలతో హొయలుపోతూ పోటీ పడ్డారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
కంటోన్మెంట్‌లోని కేబీఆర్ గార్డెన్స్‌లో మిస్ అండ్ మిసెస్ గుజరాతీ ఇండియా-2015 పోటీలు జరిగాయి.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
ఈ సందర్భంగా యువతులు, మహిళలు ర్యాంప్ వాక్ చేసి సందడిచేశారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
అనంతరం మహిళలు చేసిన దాండియా నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జయామిశ్రా, బిగ్ బాస్ ఫేం డింప్టీ గంగూలీ, మిసెస్ ఇండియా రిచాశర్మ, సోషలైట్ బినామోహతాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
వీరిలో 18మంది మిస్‌లు, 14మంది శ్రీమతులు ర్యాంపుపై వయ్యారి నడకలతో హొయలుపోతూ పోటీ పడ్డారు.

ముద్దుగుమ్మల ఫ్యాషన్‌షో
వీరిలో 18మంది మిస్‌లు, 14మంది శ్రీమతులు ర్యాంపుపై వయ్యారి నడకలతో హొయలుపోతూ పోటీ పడ్డారు.

Click it and Unblock the Notifications