సుబ్బిరామిరెడ్డి కూతురి పెళ్లి: నృత్యాలు(పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం కావ్యతో గురువారం రాత్రి హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వీరితోపాటు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, డిజిపి అనురాగ్ శర్మ, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు హాజరయ్యారు.
వివాహ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ నటి హేమమాలిని తన నృత్య అభినయంతో ఆకట్టుకున్నారు.

హేమామాలిని
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం సందర్భంగా బాలీవుడ్ నటి హేమమాలిని తన నృత్య అభినయంతో ఆకట్టుకున్నారు.

హేమామాలిని
వివాహ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ నటి హేమమాలిని తన నృత్య అభినయంతో ఆకట్టుకున్నారు.

హేమామాలిని
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం సందర్భంగా బాలీవుడ్ నటి హేమమాలిని తన నృత్య అభినయంతో ఆకట్టుకున్నారు.

వివాహం
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం కావ్యతో గురువారం రాత్రి హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. హాజరైన ఎంపి వి హనుమంతరావు.

వివాహం
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం సందర్భంగా బాలీవుడ్ నటి హేమమాలిని తన నృత్య అభినయంతో ఆకట్టుకున్నారు.

వివాహం
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం కావ్యతో గురువారం రాత్రి హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. హాజరైన ప్రముఖ సినీనటుడు కృష్ణ.

వివాహం
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం కావ్యతో గురువారం రాత్రి హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. వివాహ వేడుకలో గవర్నర్ నర్సింహన్ దంపతులు.

వివాహం
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం కావ్యతో గురువారం రాత్రి హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. హాజరైన నటుడు, ఎమ్మెల్యే బాబుమోహన్, కాంగ్రెస్ నేత దానం నాగేందర్.

వివాహం
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం కావ్యతో గురువారం రాత్రి హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. హాజరైన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.

వివాహం
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం కావ్యతో గురువారం రాత్రి హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. హాజరైన తెలంగాణ మంత్రి తలసాని, ఎమ్మెల్య తీగల కృష్ణారెడ్డి.

వివాహం
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం కావ్యతో గురువారం రాత్రి హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. హాజరైన ఏపి సిఎం చంద్రబాబు, మాజీ మంత్రి జనారెడ్డి తదితరులు.

వివాహం
మాజీ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహం కావ్యతో గురువారం రాత్రి హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. హాజరైన ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు.

వివాహం
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి ఈటెల రాజేందర్, ఎంపి వినోద్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications