తెల్లదొరలభయం, భయం
అమెరికాకుఆముదాల వలసకు ఇప్పుడెంతో దూరం లేదు.మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నడనిఎవరైనా చెబితే ఇదివరకు నోరు వెళ్ళబెట్టుకునిచూసే వారు. ఇప్పుడా సీన్ లేదు. అమెరికావెళ్లడం చాలా మామూలు విషయం. ఇప్పుడుఅమెరికాలో సెటిలైన అబ్బాయిలకు పుష్కలమైనడాలర్లు, చక్కటి కార్లు ఉన్నా పెళ్ళి చేసుకోడానికిఅనువైన అమ్మాయిలు దొరకడం లేదు. అమ్మాయికికూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలనుకునేవారికి చాయిస్ మరీ చిన్నదై పోతున్నది. అలాగేఅమెరికాలోనే ఎప్పటికీ స్ధిరపడిపోవాలనుకునేవారికి కూడా చక్కటి తెలుగింటి అమ్మాయిలుదొరకడం లేదు.












Click it and Unblock the Notifications