ప్రవాసుల దీపావళిసంబరాలు

Posted By:
Subscribe to Oneindia Telugu
హిందువులుప్రతిఏటా ఘనంగా నిర్వహించుకునే దీపావళిచీకట్లను పారదోలి జీవితంలోకి వెలుగునుఆహ్వానించడానికి సింబల్‌గా చెప్పవచ్చనిపత్రిక వ్యాఖ్యానించింది. చమురు దీపాలు వెలిగించి,విందువినోదాలతో పరస్పరం బహుమతులుఇచ్చిపుచ్చుకోవడం, సంపదలకుఅధిదేవతయిన లక్ష్మీదేవీనిపూజించడం ఈ పండుగ సందర్భంగా హిందూవులుఆచరిస్తారని కూడా పత్రిక పేర్కొంది.
దీపావళికి సంబంధించి మొత్తం పది ముఖ్యాంశాలనుది ఆబ్జర్వార్‌ వివరించింది. దీపాలను వరుసనేపేరుస్తారని, హిందూవ్యాపారులకు దీపావళితోనేకొత్త ఆర్థిక సంవత్సరంప్రారంభమవుతుందని, కొత్త వ్యాపారాలప్రారంభానికి ఈ పండగను అనువైనదిగాభావిస్తారని ఆబ్జర్వర్‌ పేర్కొంది. ధంతేరాస్‌,భాయ్‌దూజ్‌ వంటి ఉత్సావాలను గురించి కూడా వివరించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి