ఆటా సదస్సుకు చిరంజీవి

శాన్‌ఫ్రాన్సిస్కోః నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియన్‌ ప్రొఫెషనల్స్‌ తొమ్మిదవ సదస్సు ఇటీవల జరిగింది. వారాంతపు కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశానికి అమెరికాలోని నలుమూలలా ఉన్న భారతీయ యువ సాఫ్ట్‌వేర్‌ నిపుణులు హాజరయ్యారు. కనీసం ఒక వెయ్యి మంది సభ్యులైనా వస్తారని అనుకున్నాం. మేం అనుకున్నట్టే వచ్చారని కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన ప్రియా పార్థసారధి అన్నారు. పశ్చిమ తీర ప్రాంతానికి చెందిన ఈ నగరంలో శుక్రవారం రాత్రి ప్రారంభమయిన ఈ సదస్సు ఆదివారం వరకు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశపు ముఖ్య చర్చనీయాంశం నూతన శతాబ్దిలో దక్షిణ ఆసియా వాసుల చేతిలో అధికారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+