ఆ మహిళల ఇంట్లో ఈగల మోత


లండన్‌: అమెరికా కాంగ్రెస్‌లోని ఇండియా కాకస్‌గ్రూప్‌ తరహాలో బ్రిటన్‌లో కూడా కాకస్‌ గ్రూప్‌ఏర్పడుతున్నది. బ్రిటన్‌లో పార్లమెంట్‌సభ్యుల్లో పలువురు భారత్‌కు అనుకూలంగాకాకస్‌ గ్రూప్‌గా ఏర్పడటానికి మొగ్గుచూపుతున్నారు. లేబర్‌ పార్టీ, లిబరల్‌ డెమొక్రట్‌పార్టీలు రాజకీయంగా భారత్‌కు అనుకూలంగాలాబీయింగ్‌ జరపడానికి గ్రూప్‌లను ఇప్పటికేఏర్పాటు చేశాయి. కాగా ఈ రెండు పార్టీల మార్గంలోనేతాము కూడా ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌నుప్రారంభిస్తున్నట్టుగా కన్సర్వేటివ్‌ పార్టీప్రకటించింది.
బోర్న్‌మౌత్‌లో ఇటీవల లండన్‌లోనిభారత హైకమిషనర్‌ నరేశ్వర్‌ దయాళ్‌ఇచ్చిన విందుకు హాజరయిన కన్సర్వేటీవ్‌పార్టీ నాయకుడు విలియం హేగ్‌, ఇటీవలకాలంలో అసాధారణ ఆర్థికాభివృద్ధిని సాధించినభారత్‌ను అభినందించారు. బ్రిటన్‌లోనిభారతీయులు ఈ దేశానికి అమూల్యమైనసంపద అని అభివర్ణించడంతో పాటు,ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనభారత్‌కు తన పూర్తి మద్దతు వుంటుందునిప్రకటించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+