త్రిషాకు ఆ హీరో అంటే అదట!!!
త్రిషాకు ఎవరు ఇష్టమో ఎవరు ఇష్టం ఉండదో అర్థం కాదు...అర్థం చేసుకునే సమయంలోనే ఆమె కొత్తవారితో తిరుగుతుంది. తమిళంలో అజిత్, విజయ్ లంటే యమా ఇష్టపడే త్రిషాకు బాగా నచ్చిన వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి అంటే ఆయనేం సామాన్య వ్యక్తేంకాదు. ఆయన మలయాళ హీరో పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ ను మొదటిసారి చూడగానే త్రిషా గుండె లయ తప్పిందట. ఆయనకు కూడా త్రిషాను చూడగానే అలానే జరిగిందట. ఇద్దరూ ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ కాసేపు గడిపారట. చివరికి ఇద్దరూ తమలో ఏదో పుట్టిందని భావించారట.












Click it and Unblock the Notifications
