ఎ ఫిల్మ్ బై 'అల్లు అరవింద్'

Allu Aravind
అల్లు అరవింద్ ఇప్పుడు వార్తల్లోని ప్రముఖ వ్యక్తి అయ్యారు. చిరంజీవి బావమరిది హోదాలో ఆయన చిరు పార్టీలో భారీ పాత్ర పోషిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కెవిపి రామచంద్రరావుకు ఎంత ప్రాధాన్యముందో రేపు చిరు ప్రభుత్వం అల్లు అరవింద్ దే రాజ్యం అవుతుందనడంలో సందేహం లేదు. ఎప్పుడూ లేనిది అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా నిన్న పత్రికా ప్రకటనలు భారీగా గుప్పించారు. "మీ స్వప్నం నెరవేరబోతోంది" అని ఆ ప్రకటనల్లో పేర్కొన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలన్నది అల్లు రామలింగయ్య స్వప్నం అన్నట్టు ప్రకటనలు ఇచ్చారు.

చిరంజీవి సొమ్ముకు అల్లు అరవిందే గార్డియన్ అని అందరికీ తెలుసు. చిరంజీవికి డబ్బు సంపాదించడం తెలుసు కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టుకోవాలో తెలియదని, అల్లు అరవింద్ పట్టుబడుల కళలో నిపుణుడని సినిమారంగ ప్రముఖులు చెబుతుంటారు. చిరంజీవి పార్టీలో అల్లు అరవింద్ కు ప్రముఖ పాత్ర ఉండబోవడం చాలా మంది అభిమానులకు నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ కు అసలు ఇష్టం లేదని తెలుస్తోంది. ఎన్నో ఉన్నత ఆదర్శాలు పెట్టుకున్న పవన్ కు అరవింద్ నిజాయితీ మీద అనుమానాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+