చిరంజీవి అభిమానుల దాడి రాజశేఖర్ సినిమాలో...

చిరంజీవికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చినందుకు రాజశేఖర్ మీద చిరంజీవి అభిమానులు దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వం రాజశేఖర్ కు ఇద్దరు గన్ మన్లను ఇచ్చింది. గన్ మన్ల తో రాజశేఖర్ ఇప్పుడు అచ్చంగా రాజకీయ నాయకుడిగా కన్పిస్తున్నాడు. చిరంజీవి అభిమానులను సినిమాలో ఎక్స్ పోజ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకా సహాయం లభిస్తుందన్నది రాజశేఖర్ భార్య జీవిత స్కెచ్ వేసినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications