రాజకుమారి ఆవేదన

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ విప్ పదవిని ఎంజాయ్ చేసిన ఆమె,ఎ ప్పుడైతే కాంగ్రెస్ లో వైఎస్ ఆధిపత్యం పెరిగిపోయిందో వెంటనే తన స్వగృహమైన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆమె చంద్రబాబును సపోర్ట్ చేస్తూ ఎన్ని డేరింగ్ ప్రకటనలు చేసినా బాబు ఆమె నిజాయితీని నమ్మలేకపోతున్నారు. ఫైర్ బ్రాండ్ అయిన రాజకుమారి గురించి మిగితా తెలుగు మహిళా నాయకులే బాబుకు చాడీలు చెబుతున్నారని సమాచారం.
ఎక్కడా ఎక్కువ కాలం కాలు నిలువని రాజకుమారి ఫైనల్ గా చిరంజీవి పార్టీలో చేరాలనుకున్నారు. కానీ అక్కడ కూడా మహిళా నాయకులు ఆమెకు అడ్డు పడుతున్నట్టు సమాచారం. అయినా అరవై ఏళ్ళ తర్వాత రాజకీయాల్లో ఉండనని ప్రకటించిన రాజకుమారికి క్లైమాక్స్ లో ఎందుకింత ఆవేదన? హాయినా కొన్ని కవిత్వం పుస్తకాలు రాసుకోక?












Click it and Unblock the Notifications
