నాగార్జున ఇంకా డిమాండ్లు ఏమిటో?

అయితే నాగార్జున అనుకుంటున్నట్టు రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకుండా, తెలుగుదేశం వస్తే? అప్పుడు తెలుగుదేశం పార్టీ నాగార్జున వ్యాపారాల మీద, ఆస్తుల మీద పడుతుందా? తనకు కావలసిన ప్రభుత్వ పనులను చక చకా చేయించుకుంటున్న నాగార్జునకు వచ్చే ఎన్నికల తర్వాత ఎవరు వచ్చినా ఒకటే అన్పిస్తున్నట్టు కన్పిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించకుండా నాలుగున్నర ఏళ్ళు నాగార్జున ఓపిక పట్టడానికి కారణం ఇదేననిపిస్తోంది. నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనల్లో నటించడానికే ఇంత చేస్తున్నారు. రోడ్ షోలు నిర్వహించడానికి ఆయన పరోక్షంగా ఎంత డిమాండ్ చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications