గడ్డం రాఘవేంద్రకు ఇక అడ్డమేమి?

హైదరాబాద్ లోని షేక్ పేటలో అత్యంత విలువైన 2.20 ఎకరాల భూమిని రికార్డింగ్, రీ-రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, అవుట్ డోర్ యూనిట్లు తదితరాల నిర్మాణానికి కేటాయించారని వాటికి బదులుగా అక్కడ వాణిజ్య సముదాయాన్ని నెలకొల్పటాన్ని సవాలు చేస్తూ టీఆర్ ఎస్ నేత టి.హరీష్ రావు పిటీషన్ వేసారు. జస్టిస్ టి.మీనాకుమారి, జస్టిస్ జి.భవాని ప్రసాద్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. దాంతో రాఘవేంద్రరావుకి, సంగీత దర్శకుడు చక్రవర్తిలకు హైకోర్టు నోటీసులు జారి చేసింది. అయితే మళ్ళీ ఆ కేసు వెనక్కి వెళ్ళే అవకాశముందంటున్నారు. ఎందుకంటే టీఆర్ ఎస్..తెలుగుదేశం మహాకూటమిలో చేరింది కాబట్టి అని వినపడుతోంది. హరీష్ రావు..కేసీఆర్ కి సన్నిహితుడు. రాఘవేంద్రుడు...తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి సన్నిహితుడు. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ కొత్త స్నేహం ఎఫెక్టుతో ఆ కేసుని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉందంటున్నారు. అలా జరిగితే రాఘవేంద్రడుకు పూర్తి స్ధాయి ఊరట లభించినట్లే.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి!











Click it and Unblock the Notifications