విజయశాంతి ఏం చేస్తోంది?

ఆమె ఢిల్లీలో తన పనులు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.ఎంపీగా ఉన్నప్పుడే కాస్త నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని ఆమె అనుకుంటున్నట్టుగా ఉంది. ఢిల్లీ నుంచి నేరుగా చెన్నై వెళ్ళిపోయి అక్కడి తన హోటల్ వ్యవహారాలు, ఇతర వ్యాపారాలు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాగైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు రావాలి? తెలంగాణ వాదం ఏమై పోవాలి?












Click it and Unblock the Notifications