చిరంజీవి పెళ్ళి వెనుక?

ఇక చిరంజీవి, సురేఖలది అన్యోన్య దాంపత్యం. చిరంజీవి సినిమాల్లో రఫ్ గానీ, ఇంట్లో చాలా సాఫ్ట్. సురేఖ అనుకూలవతి. మరిది పవన్ కల్యాణ్ కు కొడుకులా పెంచిన ఘనత ఆమెది. భర్త బాగోగులు చూసుకోవడంలో కూడా ఆమె ఎంతో అనుకూలనతి. కాకపోతే చిన్న కూతురు శ్రీజ విషయంలోనే ఆమె నిఘా నేత్రాలు పనిచేయకుండా పోయాయి. ఆమెకు ఈ విషయం ముందే తెలుసని సమాచారం. ఆమె భయపడకుండా చిరంజీవికి ఆ విషయం చెప్పి, కులాంతర వివాహమైనా మనమే జరిపిద్దామని చెప్పి ఉంటే బాగుండేది. ఆ కులాంతర వివాహం చిరంజీవికి రాజకీయంగా బాగా లాభించి ఉండేది.












Click it and Unblock the Notifications