అదుర్స్ మగధీరను దాటిపోతుందా? చిరు ఆరాలు

రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చిరంజీవి తన అభిమాన రంగమైన సినిమా ఫీల్డ్ కు సంబంధించిన అనేక రకాల సమాచారం తెలుసుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్టు సమాచారం. మగధీర హిందీ వెర్షన్, తమిళ డబ్బింగ్ ల మీద కూడా ఆయ దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో విడుదల కానున్న కేడీ, లీడర్ చిత్రాల సమాచారాన్ని చిరంజీవి తెలుసుకుంటూ, అవి అదుర్స్ కలెక్షన్లను తగ్గించగలవా అన్న యాంగిల్ లోకూడా అలోచన చేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ రెండు సినిమాలు నిరుత్సాహ పరిస్తే అదుర్స్ మగధీరను అధిగమించినా ఆశ్చర్యం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications