వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హిందూ మతంపై నిత్యానంద స్వామి ఎఫెక్ట్

ఈ స్వాముల ద్వారా హిందూ మతానికి జరిగిన నష్టాన్ని తమ మతానికి లాభంగా మార్చుకోడానికి ఒక మతం వారు తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని గ్రామాల్లో మీటింగులు పెట్టుకుని, మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం ఉంది. వైఎస్ హయాంలో, ఆయన అల్లుడు అనిల్ కుమార్ ద్వారా వర్ధిల్లిన ఆ మతం మళ్ళీ ఇప్పుడు విజృభిస్తున్నట్టు సమాచారం. నైతికత్వం లేని వారు ఏ మతంలోనైనా ఉంటారు. అంత మాత్రం చేత ఒక మతాన్ని వదిలి మరో మతంలోకి ప్రవేశించడం ఎంత వరకు సమంజసం. ఈ పాయింట్ ను జనం ఎవరికి వారు ఆలోచించుకుంటే మంచిది.