రోశయ్య నెత్తిన మరో బిసీ పిడుగు?

ఐటీ పరిశ్రమలు స్ధాపించే ఎస్ సి, ఎస్ టి, మహిళలకు వంద శాతం స్టాంప్ డ్యూటీ రియింబర్స్ మెంట్ తోపాటు ల్యాండ్, పెట్టుబడి, వడ్డీ, విద్యుత్ సబ్సిడీలతో కూడిన 2010-15 నూతన ఐటీ పాలసీని రాష్ట్ర మంత్రివర్గం జులై1న ఆమోదించనున్నది. 2005-10 ఐటీ పాలసీ ముగింపు నాటికి రాష్ట్ర ఐటీ ఎగు మతులు రూ. 32,509 కోట్లుగా ఉంటే..ఇది రూ. 70 వేల కోట్లకు దూసుకుపోయే విధంగానూతన ఐటీ పాలసీకి మెరుగులు దిద్దు తున్నట్లు తెలుస్తున్నది. అదే విధంగా ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 2 లక్షల 50 వేలుగా ఉంటే, కొత్త పాలసీలో దీన్ని అదనంగా లక్షా 50 వేలుగా నిర్ణయించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications