కెవిపితో జగన్ సయోధ్య యత్నాలు?

కెవిపిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ ఆ మధ్య కాలంలో బహిరంగ లేఖ రాశారు. దానికి కెవిపి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాగానే ఇటు కాంగ్రెసు, అటు జగన్‌కు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ జగన్‌కు, కెవిపికి మధ్య సయోధ్య కుదురుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications