యాష్కీ సీటుకు కవిత ఎసరు?

యాష్కీపై గతంలో హైదరాబాదులోని ట్యాంకుబండ్‌పైనా, ఇటీవల నియోజకవర్గంలోనూ కవిత అనుచరులే దాడి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. తద్వారా యాష్కీని వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించి ఆ సీటు నుంచి తాను పోటీ చేయాలని కవిత ఆశపడుతున్నట్లు చెబుతున్నారు. యాష్కీని ఓడించడానికి ఇప్పటి నుంచే ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications