చిరు-జనాభా పెరుగుదల: ఉలిక్కిపడిన నాగబాబు!

ఇటీవల జరిగిన ఈ ప్రోగ్రాంలో ధనరాజ్ మాట్లాడుతూ... జనాబాకు సంబంధించి చైనా తర్వాత స్థానంలో మన దేశం నూటా పది కోట్ల మందిని మించి దూసుకుపోతోందని, ఈ పెరుగుదలకు ఎన్నో కారణాలున్నా... చిరంజీవి కూడా ఓ కారణం అంటూ కామెంట్ చేశారు. దీంతో అక్కడే ఉన్న నాగబాబు షాక్ అయ్యారు.
అయితే అంతలోనే ధనరాజ్ తన కామెంట్‌కు తానే మరో రీతిగా సమాధానం చెబుతూ... చిరంజీవి బ్లడ్ బ్యాంకు వల్ల లక్షల మంది ప్రాణాలతో బయటపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ధనరాజ్ కామెంట్, దానికి అతనే ఇచ్చిన సమాధానంతో నాగబాబు మనస్ఫూర్తిగా నవ్వేశారట.
కాగా, జబర్దస్త్ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా ఉన్న నాగబాబు, రోజాల పైన కూడా హాస్యనటులు సెటైర్స్ వేస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. వారు జబర్దస్త్‌గా, తొణక్కుండా బెణక్కుండా సైటైర్లు, జోకులు విసురుతున్నారు. ప్రేక్షకులతో పాటు నాగబాబు, రోజాలు కూడా ఆ సెటైర్లను ఎంజాయ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రోజా మేకప్‌పై రెండు మూడు ఎపిసోడ్లలో విపరీతమైన సెటైర్లు కురిశాయి.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications