ఇది దివ్యౌషధం.. పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది!

అశ్వగంధ అనే పేరు ఎప్పుడూ మన చుట్టుపక్కలే వినిపిస్తుంటుంది. కానీ దానివల్ల ఎన్ని ఉపయోగాలున్నాయనే విషయం మాత్రం తెలుసుకోలేకపోతుంటారు. ఆయుర్వేదంలో తరుచుగా వినిపించే అశ్వగంధను తెలుగులో వాజిగ్రంథి, పులివేంద్రం అని పిలుస్తారు. ఏదైనా కొన్ని పరిణామాలవల్ల మనిషి జ్ఞాపకశక్తిని కోల్పోతే.. తిరిగి ఆ జ్ఞాపకశక్తిని అందజేసేది అశ్వగంధ ఒక్కటే. ఇది ప్రకృతి ప్రసాదించిన వరం కాబట్టే ఆయుర్వేద నిపుణులు దీన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అనిపిలుస్తుంటారు. ఇంగ్లిషు మందులతో నయంకాన్ని ఎన్నో శారీరక, మానసిక రుగ్మతలను అశ్వగంధ పరిష్కరిస్తుంది. మనదేశంలో బాగా వేడిగా ఉండే ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విరివిగా ఉపయోగిస్తారు. అలాగే ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాలతోపాటు నేపాల్, అమెరికాలో కూడా దీన్ని ఉపయోగిస్తారు.

అశ్వగంధ ప్రయోజనాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits and uses of ashwagandha in telugu

* మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
* నిద్రను ప్రేరేపించే సమ్మేళనాలు ఎక్కువగా ఉండి మంచి నిద్రను కలిగిస్తుంది.
* కండరాల శక్తి పెరుగుతుంది. క్రీడలు ఆడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
* అనేక పరిశోధనలద్వారా గ్యాస్ ను తగ్గిస్తుందని తేలింది.
* స్త్రీ, పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.
* కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
* అర్థరైటిస్ ను నివారిస్తుంది.
* ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
* బీపీ, డయాబెటిక్ ను కంట్రోల్ చేయడమే కాకుండా క్యాన్సర్ రాకుండా అశ్వగంధ మంచిగా అడ్డుకుంటుంది.
* చుండ్రును తొలగించి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. వెంట్రుకలు నెరవడాన్ని తగ్గిస్తుంది.
* మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది.
* అశ్వగంధ పూత పాము విషాన్ని శరీరం మొత్తం వ్యాపించకుండా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+