ఉల్లిగడ్డలు కొనలేనివాడట...

ప్రేయసిని పెళ్లికి ఒప్పించడానికి ప్రియుడు తంటాలు పడుతున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.

ప్రియుడు: నాకు బంగళా ఉంది. బైక్ ఉంది. మంచి ఉద్యోగం ఉంది.

ప్రేయసి: నీ జీతంతో ఉల్లిగడ్డలు కొనగలవా.. ఉల్లిగడ్డలు కొంటే నీ జీతం మన ఇద్దరం బతకడానికి కూడా సరిపోదు.. నిన్ను పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు..

.......... ......... ....

ఓ మహిళ పోలీసు స్టేషన్‌కు వచ్చింది. తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఫిర్యాదు చేయడానికి ఆమె వచ్చింది.

స్షేషన్ మాస్టర్: మీ ఇంట్లో ఏం పోయింది... బంగారమా, వెండి నగలా, రూపాయలా..

మహిళ: అవి పోతే పట్టించుకునేదాన్ని కాదు, సార్... దొంగ చచ్చినోడు పది ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లాడు...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+