నడుం మీద చేయ్యేసి ఇలానా..

ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్న బస్సు ఎక్కేసి బిరబిరా తోసుకుంటూ ముందుకెళ్లిపోయాడు ఓ యువకుడు. ఓ అమ్మాయి వెనకాల నిలుచుని నడుంపై చేయేసి నిలబడ్డాడు.

అమ్మాయి (కోపంగా): ఏయ్... ఏం చేస్తున్నావు..

అబ్బాయి: బిటెక్ ఫైనలియర్..

..... ........ ....

సంతానం: నాకు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత తెలిసింది మా ఆయనకు నా మీద ఏ మాత్రం ప్రేమ లేదని...

ఐశ్వర్యం: ఇంకా నయం.. ప్రేమ ఉండి ఉంటే ఇంకా ఎంత మంది పుట్టి ఉండేవారో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+