ఆమె గురించి అతనికి బాగా తెలుసు..
కౌన్ బనేగా కరోడ్‌పతి లైవ్ షో జరుగుతోంది.
ఓ వ్యక్తి ప్రశ్నలు వేసే వ్యక్తి ఎదుట కూర్చున్నాడు.
"మీ భార్య మీకు ఎలా కనిపిస్తుంది..?
ఎ. హాట్
బి. సెక్సీ
సి. క్యూట్
డి. స్యాడ్"
"నా మిత్రుడుకి ఫోన్ చేస్తా, అతనైతే కరెక్టుగా చెప్పగలడు.. అతనికి బాగా తెలుసు.." చెప్పాడు ఆ వ్యక్తి.
.... ..... .....
ప్యాంట్ జిప్ పెట్టుకోవడం మరిచిపోయాడు టీచర్. అలాగే క్లాస్‌కు వచ్చాడు.
అది చూసి అమ్మాయిలు ముసిముసిగా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వసాగారు. టీచర్‌కు కోపం వచ్చింది. "ఇలాగే అల్లరి చేస్తే బయటకు పంపించి నిలబెడతా" అన్నాడు.












Click it and Unblock the Notifications