అతను ఆమెను ఆశీర్వదించాడట...
కొత్తగా పెళ్లయిన ఓ జంట శోభనం రాత్రి జరుపుకుంటోంది. మంచి రసపట్టులో ఉండగా డోర్ చప్పుడైంది.
దాంతో ఆమె బాత్రూంలోకి పరుగెత్తింది.
తలుపు తీసి, ఏమీ లేదని గ్రహించిన యువకుడు బాత్రూం తలుపు నెట్టి చూసి - "ఏమైంది, అలా పరుగెత్తావు?" అని అడిగాడు
"పోలీసులు వచ్చారేమోనని అనుకున్నా.." చెప్పింది ఆమె.
...... ..... ....
ఓ సెక్స్ వర్కర్ వద్దకు ఓ దొంగ స్వామీజి వెళ్లాడు.
పని ముగించిన తర్వాత "స్వామీజీ.. డబ్బులు?" అని అడిగింది ఆమె.
"పిచ్చిదానా! నేను నిన్ను ఆశీర్వదించాను.. దీంతో నీ పాత పాపాలన్నీ పటాపంచలవుతాయి.. నువ్వు మళ్లీ కొన్ని పాపాలు చేసిన తర్వాత మళ్లీ వచ్చి ఆశీర్వదిస్తాను" చెప్పాడు అతను.












Click it and Unblock the Notifications